భద్రత ఏర్పాట్లను పర్యవేక్షించిన సీఐ

భద్రత ఏర్పాట్లను పర్యవేక్షించిన సీఐ

మహబూబాబాద్ జిల్లా కురవి మండల కేంద్రంలోని వీరభద్ర స్వామి దేవాలయ పరిసర ప్రాంతాల్లో మహాశివరాత్రి ఏర్పాట్లు భక్తులకు ఇబ్బందులు కలగకుండా పోలీసులు చేపట్టిన బందోబస్తు చర్యలను రూరల్ సీఐ సర్వయ్య శనివారం పరిశీలించారు. దైవ దర్శనం కోసం వచ్చే భక్తులకు ఎటువంటి సమస్యలు తలెత్తకుండా తీసుకుంటున్న చర్యలను ఎస్సై సతీష్ అధికారులకు వివరించారు.