చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

ప్రకాశం: కొల్లావారిపాలెంలో వెలుగు DRDA ద్వారా PMEGP లోన్ కింద అర్హులైన 4గురికి శనివారం పర్చూరు MLA ఏలూరి సాంబశివరావు నగదు చెక్కులను అందించారు. వెంకటలక్ష్మి రూ. 5 లక్షలు (కెమెరా యూనిట్), సురేశ్ రూ. 3 లక్షలు ( టెంట్ హౌస్ ), హసీనా రూ.3 లక్షలు (టైలరింగ్ యూనిట్), వెంకట పద్మావతి (పిండి మర) యూనిట్ ప్రారంభించేందుకు ఈ చెక్కులను అందుకున్నారు.