భారత్ ప్రతీకారం తీర్చుకుంది: ఏబీవీపీ

భారత్ ప్రతీకారం తీర్చుకుంది: ఏబీవీపీ

KDP: ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సైన్యం "ఆపరేషన్ సింధూర్" పేరుతో 9 ఉగ్ర స్థావరాలపై మెరుపుదాడి చేయడం హర్షణీయమని కాశినాయన ఏబీవీపీ నాయకుడు అభిలాశ్ అన్నారు. భారత్ ప్రతీకారం తీర్చుకుందని ఆయన పేర్కొన్నారు. ఈ చర్య భారత సమాజంలో ధైర్యాన్ని నింపిందని కొనియాడారు. త్రివిధ దళాధిపతులకు, ప్రధాని మోదీకి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.