VIDEO: తల్లిదండ్రుల ప్రోత్సాహం ఎంతో అవసరం: MEO

SRD: సర్కారు బడులకు తల్లిదండ్రుల ప్రోత్సాహం ఎంతో అవసరమని MEO నాగారం శ్రీనివాస్ అన్నారు. సిర్గాపూర్ మండలం కిషన్ తండా పాఠశాలను ఇవాళ సందర్శించి తనిఖీ చేశారు. స్థానిక ఇద్దరు టీచర్ల కృషితో పిల్లల అభ్యాసన, విద్యాభివృద్ధి జరుగుతున్నట్లు చెప్పారు. ఏ గురుకులంలో కూడా వెళ్లకుండా పిల్లలు స్థానికంగా చదవడం పాఠశాల అభివృద్ధికి నిదర్శనం అన్నారు.