'రాజాసాబ్' OTT పార్ట్‌నర్ ఫిక్స్..!

'రాజాసాబ్' OTT పార్ట్‌నర్ ఫిక్స్..!

రెబల్ స్టార్ ప్రభాస్‌తో దర్శకుడు మారుతి తెరకెక్కిస్తోన్న హర్రర్ కామెడీ థ్రిల్లర్ 'రాజాసాబ్'. ఈ సినిమా ఓటీటీ డీల్‌ను నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంటుందని టాక్ వినిపించింది కానీ, తాజాగా ఈ డీల్‌ను జియో హాట్ స్టార్ సొంతం చేసుకుంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తోన్న ఈ మూవీకి తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. కాగా ఈ మూవీ వచ్చే ఏడాది జనవరి 9న రిలీజ్ కానుంది.