డా.కోర్వి బాలకృష్ణకు ప్రతిభ పురస్కారం
HYD: డా. కోర్వి బాలకృష్ణ విశిష్ట సేవలకుగానూ ప్రతిభ పురస్కారం దక్కింది. హైదరాబాద్‌లోని సురవరం ప్రతాపరెడ్డి తెలుగు యూనివర్సిటీలో ముదిరాజ్ ప్రగతి భవన్ ట్రస్ట్ నిర్వహించిన కార్యక్రమంలో బండ ప్రకాశ్, ప్రొఫెసర్ ఉమేష్ కుమార్, పొడపాటి చంద్రశేఖర్ చేతుల మీదుగా ఆయనను సత్కరించారు. TGTA రాష్ట్ర అధ్యక్షుడిగా ఆయన అందించిన సేవలను ఈ సందర్భంగా ప్రముఖులు కొనియాడారు.