ఇంటర్ ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

ఇంటర్ ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

KMR: తాడ్కోల్ తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకులాల్లో 2026-27 విద్యా సంవత్సరానికి ఇంటర్ మొదటి సంవత్సరం ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ లక్ష్మీబాయి తెలిపారు. ఆసక్తి గల విద్యార్థులు ఈ నెల 25వ తేదీలోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వ గురుకులాల్లో లభించే నాణ్యమైన విద్య, వసతులను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.