'బొబ్బిలి ఎమ్మెల్యే స్పందించాలి'

VZM: బొబ్బిలి ఎమ్మెల్యే బేబినాయన పట్టణంలోని CBM పాఠశాల అక్రమ రిజిస్టషన్‌పై స్పందించాలని CPI జిల్లా కార్యవర్గ సభ్యులు కె.అప్పన్న, పట్టణ కార్యదర్శి ఎం.శ్రీనివాస్ శనివారం డిమాండ్ చేశారు. ఈ మేరకు మీడియాతో మాట్లాడుతూ.. పేద విద్యార్థులకు విద్యనందించే సిబిఎం పాఠశాల అక్రమ రిజిస్టేషన్ రద్దు చేసి విద్యార్థులకు న్యాయం చేయాలన్నారు. లేదా పోరాటం ఉదృతం చేస్తామన్నారు.