VIDEO: 'హోంమంత్రి అనిత వ‌ల్ల ప్రాణ‌హాని ఉంది'

VIDEO: 'హోంమంత్రి అనిత వ‌ల్ల ప్రాణ‌హాని ఉంది'

AKP: నాకు, నా కుటుంబానికి హోంమంత్రి అనిత వ‌ల్ల ప్రాణ‌హాని ఉందని రోడ్డుపై ఓ మహిళ బేఠాయించింది. పాయ‌క‌రావుపేట నియోజ‌క‌వ‌ర్గంలో క‌క్ష‌పూరితంగా త‌న ల్యాబ్‌ను సీజ్ చేశార‌ని మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. ప‌ద‌వి చేతుల్లో ఉంద‌ని ఇబ్బంది పెడ‌తారా..? ఓటేసిన ప్ర‌జ‌ల‌కు మాట్లాడే హ‌క్కు లేదా..? అని ప్రశ్నించింది.