మంగళగిరి నియోజకవర్గ పరిశీలకులుగా ఎమ్మెల్యే

మంగళగిరి నియోజకవర్గ పరిశీలకులుగా ఎమ్మెల్యే

W.G: వచ్చేనెల 2న అమరావతి విచ్చేస్తున్న ప్రధాన మంత్రి మోదీ పర్యటన ఏర్పాట్లపై మంగళగిరి నియోజకవర్గ పరిశీలకులుగా తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ నియమితులయ్యారు. ఈ మేరకు సోమవారం నియోజకవర్గ ఇంఛార్జ్ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే రాధాకృష్ణ మాట్లాడుతూ.. ప్రధానమంత్రి పర్యటన విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.