ప్రకాశం జిల్లా టాప్ న్యూస్ @9PM

ప్రకాశం జిల్లా టాప్ న్యూస్ @9PM

★ జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించిన టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
★ జిల్లా వ్యాప్తంగా పలుచోట్ల కురిసిన వడగళ్ల వర్షం
★ పాకాల బీచ్‌లో సందడి చేసిన పర్యాటకులు
★ పేదల సంక్షేమమే టీడీపీ లక్ష్యం: ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి