ప్రధాన రహదారిపై వరద ప్రవాహం

ప్రధాన రహదారిపై వరద ప్రవాహం

GDWL: ధరూర్ మండలం జాంపల్లి గ్రామం సమీపంలో రాయిచూరు ప్రధాన రహదారిపై అధిక వర్షాల కారణంగా వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. దీంతో నీటిమట్టం పెరిగి వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ​ఈ సమస్యపై గ్రామస్తులు, వాహనదారులు స్పందిస్తూ, ప్రయాణికులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. అధికారులు వెంటనే ఈ సమస్యపై దృష్టి సారించి తగిన చర్యలు తీసుకోవాలని వారు కోరారు.