అయ్యర్‌పై చీఫ్ సెలక్టర్ కీలక వ్యాఖ్యలు

ఆసియా కప్‌కు శ్రేయస్ అయ్యర్‌ను ఎందుకు ఎంపిక చేయలేదో చీఫ్ సెలక్టర్ అగార్కర్ తెలిపాడు. ఆయన మాట్లడుతూ.. శ్రేయస్ జట్టులోకి ఎంపిక కాకపోవడంలో అతడి తప్పేంలేదని అన్నాడు. అలాగని తమ తప్పు కూడా లేదని చెప్పాడు. 'జట్టులో 15 మందికి మాత్రమే చోటు ఉంది. అతడిని ఎవరి స్థానంలో తీసుకురావాలో మీరే చెప్పండి'.. అని మీడియాను ప్రశ్నించాడు.