VIDEO: తూప్రాన్ పట్టణంలో చోరీ
MDK: తూప్రాన్ పట్టణంలోని ఫిరోజ్ ఇంట్లో సోమవారం రాత్రి భారీ చోరీ జరిగింది. సోదరుడు అస్రాఫ్ భవనం పై అంతస్తులో తాళం వేసి కింద నిద్రించాడు. రాత్రి సమయంలో ఇంటి తాళాలు పగలగొట్టి 6 తులాల బంగారం, 30 తులాల వెండి, రూ. 22 వేల నగదు, రెండు విలువైన గడియారాలు చోరీ చేశారు. తూప్రాన్ ఎస్సై శివానందం వికారణ చేస్తున్నారు