VIDEO: ప్రభుత్వ ఇఫ్తార్ విందులో పాల్గొన్న MLA

VIDEO: ప్రభుత్వ ఇఫ్తార్ విందులో పాల్గొన్న MLA

NRML: ఖానాపూర్ పట్టణంలోని అంగడి బజార్ జామా మసీదులో ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించిన ఇఫ్తార్ విందు ఘనంగా జరిగింది. ఖానాపూర్ ఎమ్మెల్యే, డీసీసీ అధ్యక్షుడు వేడ్మ బొజ్జు పటేల్ హాజరై ముస్లిం సోదరులతో కలిసి విందులో పాల్గొన్నారు. మత సామరస్యానికి ప్రతీకగా నిలిచిన ఈ వేడుకలో మసీదు కమిటీ ప్రతినిధులు, పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.