HIT TV SPECIAL: ఇవాళ్టి ముఖ్యాంశాలు
➥ TG గ్లోబల్ సమ్మిట్.. తొలి రోజు రూ.1.88 లక్షల కోట్ల ఒప్పందాలు
➥ ఇండిగో సంక్షోభాన్ని కేంద్రమే చూసుకుంటుంది: CBN
➥ విశాఖ స్టీల్ ప్లాంట్‌ను BJP అదానీ చేతిలో పెడుతోంది: షర్మిల
➥ ఇండిగో ప్రయాణికులకు క్షమాపణలు: కేంద్రమంత్రి రామ్మోహన్
➥ SMT: సూపర్ ఓవర్‌లో కర్ణాటకపై త్రిపుర విజయం
➥ 2026 క్యాండిడేట్స్ టోర్నీకి గ్రాండ్ మాస్టర్ ప్రజ్ఞానంద