టుడే టాప్‌హెడ్ లైన్స్ @9PM

టుడే టాప్‌హెడ్ లైన్స్ @9PM

★ జిల్లాలోని దేవాలయాలలో తగు భద్రతా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసిన కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి
★ శవ రాజకీయాలు వైసీపీ DNAలోనే ఉన్నాయి: ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి
★ విజయనగరంలో భారత్ - సౌత్ ఆఫ్రికా మహిళల వన్డే ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌ను వీక్షించిన MLA అదితి గజపతి రాజు
★ రోళ్లవాక గ్రామంలో భార్య మందలించిందని ఆత్మహత్య చేసుకున్న భర్త