‘అధికారులు ముందస్తు చర్యలు చేపట్టాలి’

‘అధికారులు ముందస్తు చర్యలు చేపట్టాలి’

BPT: సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున ముందస్తు జాగ్రత్తలు పాటించాలని ఇంఛార్జ్ సంయుక్త కలెక్టర్ గంగాధర్ గౌడ్ సోమవారం అన్నారు. స్వస్త్ నారి - సశక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపడుతుందన్నారు. ఈ నెల 17 నుంచి అక్టోబర్ 2 వరకు ఈ కార్యక్రమం జిల్లా వ్యాప్తంగా కొనసాగుతుందన్నారు. అన్ని ప్రాంతాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు.