జమ్మూకశ్మీర్ లోయలో భారీ సెర్చ్ ఆపరేషన్
జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదుల కోసం ఆర్మీ, CRPF, జమ్మూ పోలీసులు భారీ సెర్చ్ ఆపరేషన్ చేపట్టాయి. కశ్మీర్ లోయను జల్లెడపడుతున్నాయి. పోషియాన్ ప్రాంతంలో కార్డెన్ సెర్చ్ నిర్వహించాయి. దక్షిణ కశ్మీర్‌లోనే జైషే మహ్మద్ మాడ్యూల్ ఉగ్రవాదులు ఉన్నట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రాంతంలోని వైద్యులతోనే వైట్ కోట్ టెర్రర్ గ్రూప్ ఏర్పాటు చేస్తున్నారని గుర్తించారు.