ఉమ్మడి కడప జిల్లా టాప్ న్యూస్ @12PM

ఉమ్మడి కడప జిల్లా టాప్ న్యూస్ @12PM

➦ మౌలానా అబుల్ కలాం ఆజాద్‌కు నివాళులు అర్పించిన మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి
➦ ఢిల్లీ పేలుడు ఘటనపై ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి దిగ్భ్రాంతి
➦ బి. కొత్తకోటలో కొడుకుని సుపారీ ఇచ్చి హత్య చేయించిన తల్లి
➦ ప్రొద్దుటూరు ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో వ్యక్తి మృతి