అధ్వానంగా మారిన రోడ్డు

అధ్వానంగా మారిన రోడ్డు

GNTR: ఉప్పలపాడు - కాజా రోడ్డు అధ్వానంగా తయారయింది. ఇదే రోడ్డు VVIT యూనివర్సిటీకి ప్రధాన రహదారి కావటంతో విద్యార్థులకు, ఆయా గ్రామాల ప్రజల రాకపోకలకు ఇబ్బందిగా మారింది. ఇటీవల స్థానిక MP, MLA ఈ రోడ్డుకి శంకుస్థాపన చేసినా పనులు ముందుకు సాగట్లేదన్నారు. ఇప్పటికైన అధికారులు మరమ్మతులు చేయించాలని ప్రజలు శనివారం కోరారు.