నీరు నిల్వ లేకుండా చర్యలు చేపట్టాలి: రమేశ్

నీరు నిల్వ లేకుండా చర్యలు చేపట్టాలి: రమేశ్

GNTR: పొన్నూరు పురపాలక సంఘం కమిషనర్ రమేశ్ బాబు పొన్నూరు 24వ వార్డులో ఆదివారం పర్యటించారు. శానిటేషన్ సంబంధిత అంశాలను పరిశీలించారు. మురుగు నీరు నిల్వ కాకుండా పూడిక తీయించవలసిందిగా వీధులు, రహదారుల వెంబడి చెత్తాచెదారాలు, వ్యర్థాలు లేకుండా పరిశుభ్రంగా ఉంచాలని సంబంధిత సిబ్బందికి తగు ఆదేశాలు జారీ చేశారు.