నీటి సంపులో పడి రెండేళ్ల బాలుడు మృతి

నీటి సంపులో పడి రెండేళ్ల బాలుడు మృతి

KMM: వైరా నియోజకవర్గంలోని కామేపల్లి మండలం పండితాపురం గ్రామంలో బుధవారం రాత్రి రెండేళ్ల బాలుడు జయరాన్షి నాయక్ నీటి సంపులో పడి మృతి చెందాడు. తల్లి కవిత తన ఇద్దరు పిల్లలకు స్నానం చేయిస్తున్న సమయంలో ఆడుకుంటున్న బాలుడు ప్రమాదవశాత్తు నీటిసంపులో పడిపోయాడు. ఈ విషాదకర సంఘటన ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నింపింది.