డిజిటల్ అరెస్టుల పట్ల అప్రమత్తం:SP

డిజిటల్ అరెస్టుల పట్ల అప్రమత్తం:SP

GDWL: సైబర్ జాగ్రుకత దివాస్, ఫ్రాడ్ కా ఫుల్ స్టాప్ కార్యక్రమంలో భాగంగా బుధవారం గద్వాల జిల్లా వ్యాప్తంగా ఆన్‌లైన్ మోసాలపై జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు ఓ అవగాహన సదస్సులు నిర్వహించారు. డిజిటల్ అరెస్ట్ వంటివి వాస్తవం కాదని, అపరిచిత లింక్స్‌ను క్లిక్ చేయవద్దని ఆయన సూచించారు. ఎవరైనా మోసపోతే వెంటనే 1930 నంబర్‌కు కాల్ చేసి ఫిర్యాదు చేయాలని కోరారు.