నేడు ఈ ప్రాంతాలకు విద్యుత్ సరఫరాలో అంతరాయం
NLR: అనంతసాగరం మండలం సోమశిల విద్యుత్ సబ్ స్టేషన్ పరిధిలో మంగళవారం విద్యుత్ సరఫరా ఉండదని ఏఈ సురేశ్ బాబు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. మరమ్మతుల కారణంగా ఉదయం 8:30 నుంచి 10:30 వరకు సరఫరా ఉండదన్నారు. ప్రజల ఈ విషయాన్ని గమనించి సహకరించాలని ఆయన కోరారు.