జనసేన కార్యక్రమానికి ఆతిథ్య కమిటీ ప్రతినిధిగా వైశాలి

KKD: విశాఖలో జనసేన ఆధ్వర్యంలో "సేనతో సేనాని" పేరిట గురువారం నుంచి మూడు రోజుల కార్యక్రమం నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమానికి మూడు రోజుల పాటు విచ్చేసిన వారికి ఆతిథ్యం ఇచ్చేందుకు ఆతిథ్య కమిటీ ప్రతినిధిగా కాకినాడకు చెందిన జనసేన గోదావరి జిల్లాల కోఆర్డినేటర్ వైశాలి లక్ష్మీని నియమించారు. దీంతో నేడే ఆమె ఇక్కడ నుంచి బయలుదేరి వెళ్లారు.