ఉప్పల్ డిగ్రీ కాలేజీ.. భూ కేటాయింపు పై UPDATE
MDCL: త్వరలో ఉప్పల్ ప్రభుత్వ డిగ్రీ కాలేజీకి పూర్తిస్థాయిలో స్థలం కేటాయించి, ఆ తర్వాత కాలేజీ భవనం నిర్మించనున్నారు. ఉప్పల్ భగాయత్ ప్రాంతంలో 2 ఎకరాలు కేటాయిస్తున్నట్లు గతంలో ప్రభుత్వం తెలిపింది. ఆ తర్వాత పలు కేసులతో సమస్య యథాస్థితికి చేరింది. ఈ సమస్య పై సీఎం కార్యాలయం స్పందించింది. త్వరలో పరిష్కారం లభించనుంది.