అల్లు శిరీష్ ఎంగేజ్మెంట్ వీడియో చూశారా?

అల్లు శిరీష్ ఎంగేజ్మెంట్ వీడియో చూశారా?

అల్లు అరవింద్ తనయుడు, హీరో అల్లు శిరీష్ త్వరలో పెళ్లి పీటలెక్కనున్న విషయం తెలిసిందే. ఇటీవల నయనిక అనే అమ్మాయితో శిరీష్ ఎంగేజ్మెంట్ జరిగిన విషయం తెలిసిందే. ఈ వేడుకకు సంబంధించిన వీడియోను శిరీష్ ఇన్‌స్టాలో షేర్ చేస్తూ.. 'నా ఎంగేజ్మెంట్ నుంచి కొన్ని స్పెషల్ మూమెంట్స్‌ను మీతో పంచుకుంటున్నాను' అంటూ రాసుకొచ్చాడు.