VIDEO: దేవస్థానం ఎన్నికలు.. నామినేషన్ల కోలాహలం
GNTR: తెనాలి వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం కమిటీ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ ఉత్సాహంగా జరిగింది. మూడు గ్రూపులు పోటీలో నిలవడంతో ఆసక్తి పెరిగింది. మధ్యాహ్నం వరకు 39 నామినేషన్లు దాఖలయ్యాయని అధికారులు తెలిపారు. ఈ నెల 26న జరిగే ఎన్నికల ఫలితాలపై పట్టణంలో చర్చ కొనసాగుతోంది