పార్టీ బలోపేతంపై నాయకులతో చర్చించిన మాజీ ఎమ్మెల్యే

BDK: ఇల్లందు పట్టణంలోని BRS పార్టీ కార్యాలయంలో ఈరోజు మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు పార్టీ కార్యకర్తలతో భేటీ అయ్యారు. పార్టీ బలోపేతం, గ్రామ స్థాయి సమస్యలు, అభ్యర్థనలపై ఆయన కార్యకర్తలతో చర్చించారు. రేగా కాంతారావు మాట్లాడుతూ.. ప్రజల సమస్యల పరిష్కారమే పార్టీ ప్రధాన ధ్యేయమని, ప్రతి కార్యకర్త ప్రజలకు అండగా ఉండాలని సూచించారు.