VIDEO: డిగ్రీ కళాశాలలో పూర్వ విద్యార్థుల సమావేశం

VIDEO: డిగ్రీ కళాశాలలో పూర్వ విద్యార్థుల సమావేశం

NRML: భైంసా పట్టణంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిర్వహించిన పూర్వ విద్యార్థుల సమావేశం విజయవంతంగా జరిగింది. కళాశాల అభివృద్ధి, సమస్యల పరిష్కారం, భవిష్యత్తు ప్రణాళికలపై చర్చించారు. ప్రిన్సిపాల్ డా. రఘునాథ్ మాట్లాడుతూ.. పూర్వ విద్యార్థుల పాత్ర కళాశాల అభివృద్ధిలో ఎంతో కీలకమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.