VIDEO: 'శ్రీ శ్రీ ముద్దసానమ్మ అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు'

VIDEO: 'శ్రీ శ్రీ ముద్దసానమ్మ అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు'

ప్రకాశం: మార్కాపురం మండలం జమ్మనపల్లి గ్రామ సమీపంలో వెలిసిన శ్రీ ముద్దసానమ్మ ఆలయంలో ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. మండలంలోని వివిధ గ్రామాలలో ఉన్న భక్తులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు పవన్ అమ్మవారికి అభిషేక అర్చన ప్రత్యేక పూజలు చేసి అమ్మవారిని ప్రత్యేక అలంకారంలో భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు.