కానిస్టేబుల్ వంశీకి శౌర్య పతకం

కానిస్టేబుల్ వంశీకి శౌర్య పతకం

MDK: మెదక్ ఏఆర్ హెడ్ క్వార్టర్స్‌లో విధులు నిర్వహించే గ్రే హాండ్స్ కానిస్టేబుల్ వంశీ శౌర్య పతకం పొందారు. అత్యుత్తమ కర్తవ్య నిర్వహణ అసమాన ధైర్యసహసాలను ప్రదర్శించినందుకు ప్రెసిడెంట్ మెడల్ ఫర్ గ్యాలంట్రీ వరించింది. ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా వంశీ అందుకున్నారు.