తూ.గో జిల్లా టాప్ న్యూస్ @9PM
✦ కోరుకొండలో లబ్ధిదారులకు రూ.40 లక్షల CMRF చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే బత్తుల
✦ రాజమండ్రిలో ఉపాధ్యాయుల సమస్యలపై మంత్రి సవితకు వినతి సమర్పించిన TNUS నాయకులు
✦ తాళ్లపూడిలో 'రైతన్న సేవలో' పాల్గొన్న ఎమ్మెల్యే ముప్పిడి
✦ కలెక్టరేట్‌లో దొమ్మేటి వెంకటరెడ్డి జయంతి వేడుకలు