VIDEO: షాద్‌నగర్‌లో భారీ వర్షం

VIDEO: షాద్‌నగర్‌లో భారీ వర్షం

RR: షాద్‌నగర్‌లో సోమవారం వర్షం మళ్లీ ప్రారంభమైంది. ఉదయం నుంచి సాధారణంగా ఉన్న వాతావరణంలో మార్పు చోటుచేసుకొని వర్షం కురుస్తోంది. దీంతో వాహనదారులు రాకపోకలను కొనసాగించడానికి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విద్యార్థులు ఇళ్లకు చేరుకునే సమయంలో వర్షం కురుస్తుండటంతో విద్యార్థులు, వాహనదారులు తీవ్ర అవస్థలు పడుతున్నారు.