నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

WNP: జిల్లా కేంద్రంలోని పలు ప్రాంతాల్లో నేడు ఉదయం 9 గంటల నుంచి 11 వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని విద్యుత్ AAE సుధాకర్ తెలిపారు. వనపర్తిలోని బాలానగర్ కాలనీలో ఉన్న 33/11 కేవీ ఉప కేంద్రంలో మరమ్మతుల కారణంగా ఈ అంతరాయం ఉంటుందన్నారు. ఈ విషయాన్ని గమనించి వినియోగదారులు సహకరించాలన్నారు.