19వ విడత దాడులు ప్రారంభించాం: ఇరాన్‌

19వ విడత దాడులు ప్రారంభించాం: ఇరాన్‌

క్షిపణులు, డ్రోన్లను సంయుక్తంగా అమెరికా బేస్‌లపైకి ప్రయోగించినట్లు ఇరాన్ ప్రకటించింది. 19వ విడత దాడులు ప్రారంభించినట్లు తెలిపింది. మరోవైపు ఇరాన్ రాజధాని టెహ్రాన్‌పై ఇజ్రాయెల్, అమెరికా దాడులు కొనసాగుతున్నాయి. కుర్దిస్థాన్ ప్రావిన్స్‌లోని సనందజ్ నగరంపై కూడా దాడి చేశాయి.