ఈనెల 30వ తేదీలోగా దరఖాస్తులు చేసుకోండి

ఈనెల 30వ తేదీలోగా దరఖాస్తులు చేసుకోండి

SKLM: ఆమదాలవలస మండలం దన్నానపేట వద్ద ఉన్న ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో స్కిల్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో వివిధ కోర్సులకు శిక్షణ ఇవ్వనున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ జానకి రామయ్య ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈనెల 30వ తేదీలోగా అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. పూర్తి వివరాలకు నేరుగా లేదా 7569077449 నంబర్ సంప్రదించాలన్నారు.