మంత్రి శ్రీధర్ బాబును కలిసిన డీసీసీ నూతన అధ్యక్షులు
BHPL: కాంగ్రెస్ పార్టీ జిల్లా డీసీసీ అధ్యక్షులుగా బట్టు కర్ణాకర్ నియమితులైన విషయం తెల్సిందే. ఈ సందర్భముగా మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబును జట్టు కర్ణాకర్ సతీమనితో కలిసి మర్యాదపూర్వకముగా కలిశారు. ఈ నేపథ్యంలో మంత్రి శ్రీధర్ బాబు కర్ణాకర్‌కు శుభాకాంక్షలు తెలిపి అభినందించారు.