'బాణాసంచా దుకాణాల్లో నిబంధనలు పాటించాలి'

'బాణాసంచా దుకాణాల్లో నిబంధనలు పాటించాలి'

MBNR: బాణాసంచా దుకాణం ధరలు తప్పనిసరిగా నిబంధనలు పాటించాలని మహబూబ్‌నగర్ జిల్లా ఫైర్ అధికారి కిషోర్ అన్నారు. దీపావళి పండుగ సందర్భంగా ఏర్పాటైన బాణాసంచా దుకాణాలను ఉద్దేశించి ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దుకాణం దుకాణానికి మధ్య మూడు మీటర్ల దూరం ఉండాలన్నారు. ప్రతి దుకాణం ఎదుట నీటి టబ్బులను ఏర్పాటు చేసుకోవాలన్నారు.