'ఎయిడ్స్ రహిత జిల్లాగా తీర్చిదిద్దండి'

'ఎయిడ్స్ రహిత జిల్లాగా తీర్చిదిద్దండి'

NDL: నంద్యాలను ఎయిడ్స్ రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు ప్రజల్లో సంపూర్ణ అవగాహన పెంపొందించాల్సిన అవసరం ఉందని కలెక్టర్ జి. రాజకుమారి పిలుపునిచ్చారు. శుక్రవారం నంద్యాల కలెక్టరేట్ ఆవరణలో జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ–ఎయిడ్స్ నియంత్రణ విభాగం ఆధ్వర్యంలో నంద్యాల జిల్లాకు చేరుకున్న సమగ్ర ఆరోగ్య ప్రచార రథాన్ని ఆమె ప్రారంభించారు.