VIDEO: వెంకటంపేటలో బాలిక ఆత్మహత్య

VIDEO: వెంకటంపేటలో బాలిక ఆత్మహత్య

NLR: దుత్తలూరు మండలం వెంకటంపేట గ్రామంలో పఠాన్ సనా (17) అనే ఇంటర్ సెకండ్ ఇయర్ విద్యార్థిని గురువారం ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఇటీవల తల్లిదండ్రులు ఆమె చదువును ఆపించినట్లు సమాచారం. తల్లిదండ్రులు చికిత్స కోసం ఉదయగిరి వెళ్లిన సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. వారు తిరిగి వచ్చేసరికి బాలిక విగతజీవిగా కనిపించింది.