'MLA అనిల్ జాదవ్ నాయకత్వంలోనే అభివృద్ధి'

'MLA అనిల్ జాదవ్ నాయకత్వంలోనే అభివృద్ధి'

ADB: బోథ్ MLA అనిల్ జాదవ్ నాయకత్వంలోనే నియోజకవర్గ అభివృద్ధి సాధ్యమని తేజాపూర్ గ్రామస్తులు పేర్కొన్నారు. తేజాపూర్ గ్రామానికి రూ. 46.64 కోట్లతో లిఫ్ట్ ఇరిగేషన్ మంజూరు చేయించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్ చిత్రపటానికి శనివారం గ్రామస్తులు పాలాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో BRS నాయకులు, కార్యకర్తలు తదితరులున్నారు.