'మహిళలు సమాజాభివృద్ధిలో కీలకపాత్ర పోషించాలి'

'మహిళలు సమాజాభివృద్ధిలో కీలకపాత్ర పోషించాలి'

BDK: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, సీపీఐ నాయకుడు ఎస్.కె. షాబీర్ పాషా జిల్లా మహిళలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మహిళలు సమాజ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నారని పేర్కొన్నారు. కుటుంబం నుంచి దేశ అభివృద్ధి వరకు ప్రతి రంగంలో మహిళలు తమ ప్రతిభను చాటాలన్నారు.