నూతన పార్క్, శానిటరీ కాంప్లెక్స్‌ను ప్రారంభించిన కలెక్టర్

నూతన పార్క్, శానిటరీ కాంప్లెక్స్‌ను ప్రారంభించిన కలెక్టర్

KRNL: నగరంలోని కలెక్టరేట్ కార్యాలయ ప్రాంగణంలో జిల్లా కలెక్టర్ పి. రంజిత్ బాషా సోమవారం జాతీయ చిహ్నం సర్కిల్, ఫౌంటెన్‌తో కూడిన పార్క్, సువిధ శానిటరీ కాంప్లెక్స్‌ను ప్రారంభించారు. ఈ మేరకు కలెక్టరేట్ సుందరీకరణలో భాగంగా పచ్చదనంతో కూడిన పార్క్, ప్రజల సౌకర్యం కోసం సువిధ కాంప్లెక్స్‌లు నిర్మించాలని కలెక్టర్ తెలిపారు.