అంతర్ జిల్లా బదిలీలకు దరఖాస్తు చేసుకోండి: DEO

అంతర్ జిల్లా బదిలీలకు దరఖాస్తు చేసుకోండి: DEO

VSP: ఉపాధ్యాయుల అంతర్ జిల్లా బదిలీలకు దరఖాస్తు చేసుకోవాలని DEO ప్రేమ్ కుమార్ కోరారు. ప్రభుత్వ, జడ్పీ, మున్సిపల్ ఉపాధ్యాయులు మ్యూచువల్, కేటగిరిలో బదిలీలకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. LEAP APP ద్వారా ఆన్‌లైన్‌‌లో దరఖాస్తులు పంపించాలని తెలిపారు. హెచ్ఎం, స్కూల్ అసిస్టెంట్, సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులు MEOలు 24వరకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు.