VIDEO: విద్యార్థులకు పాఠాలు బోధించిన కలెక్టర్
JN: నర్మెట్ట కేజీబీవీ, పీహెచ్‌సీలను కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఇవాళ ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కేజీబీవీలో పదవ తరగతి విద్యార్థులకు కలెక్టర్ స్వయంగా గణితం బోధించి, వారి అభ్యాసన సామర్థ్యాన్ని పరీక్షించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.