వరద బాధితులను పరామర్శించిన కలెక్టర్

వరద బాధితులను పరామర్శించిన కలెక్టర్

WGL: మొంథా తుఫాన్ ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుసిన నేపథ్యంలో నగరంలోని ఎన్ఎన్ నగర్‌లో వరద ప్రభావిత ప్రాంతాలను గురువారం జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారదా పరిశీలించారు. వరద బాధితులకు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.