వాయిదా పడిన ప్రేరణ ఉత్సవాలు

వాయిదా పడిన ప్రేరణ ఉత్సవాలు

ప్రకాశం: జిల్లాస్థాయి ప్రేరణ ఉత్సవాలు శనివారం జరగవలసి ఉండగా వాయిదా పడినట్లుగా డీఈవో సుభద్ర శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. తిరిగి ఈ నెల 19వ తేదీన ఒంగోలులోని జవహర్ నవోదయ విద్యాలయంలో ప్రేరణ ఉత్సవాలు జరుగుతాయని తెలిపారు. ఈ ఉత్సవాలలో 9 నుండి 12వ తరగతి వరకు ఆసక్తిగల విద్యార్థులు పాల్గొనాలని తెలిపారు.