రోడ్డు పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి

రోడ్డు పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి

KMM: కూసుమంచి మండలం నుంచి అశ్వారావుపేట వరకు నూతనంగా నిర్మించనున్న రోడ్డు పనులకు మంగళవారం రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించేందుకు ఈరోడ్డు నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో R&B అధికారులు, రాష్ట్ర గిడ్డంగుల ఛైర్మన్ పాల్గొన్నారు.